విక్రమార్క విజయం
గిడుతూరి సూర్యం దర్శకత్వంలో 1971లో విడుదలైన జానపద చిత్రం. From Wikipedia, the free encyclopedia
Remove ads
విక్రమార్క విజయం 1971, ఫిబ్రవరి 12న విడుదలైన తెలుగు జానపద చలనచిత్రం. పి.యస్.ఆర్. పిక్చర్స్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో గిడుతూరి సూర్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్వీ. రంగారావు, జి. రామకృష్ణ, విజయనిర్మల, అంజలీదేవి, రాజశ్రీ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎ.ఎ. రాజా సంగీతం అందించాడు.[1]
Remove ads
నటవర్గం
- ఎస్వీ. రంగారావు
- జి. రామకృష్ణ
- విజయనిర్మల
- అంజలీదేవి
- రాజశ్రీ
- మన్నవ బాలయ్య
- త్యాగరాజు
- యం. ప్రభాకరరెడ్డి
- బాలకృష్ణ
- మోదుకూరి సత్యం
- అర్జా జనార్ధనరావు
- మోహన్
- నల్ల రామమూర్తి
- సీతారాం
- వీరయ్య
- డా. రమేష్
- జ్యోతిలక్ష్మీ
- ధనశ్రీ
- విజయశ్రీ
- శ్రావణి
- స్నేహప్రభ
- కల్పన
- కళ్యాణి
- షహీద
- బేబి గౌరీ
- బేబి బ్రహ్మజీ
సాంకేతికవర్గం
- చిత్రానువాదం, దర్శకత్వం: గిడుతూరి సూర్యం
- నిర్మాత: పింజల సుబ్బారావు
- మాటలు: చిల్లర భావనారాయణరావు
- సంగీతం: ఎ.ఎ. రాజా
- ఛాయాగ్రహణం: హెచ్.ఎస్. వేణు
- కూర్పు: బి. కందస్వామి
- కళా దర్శకత్వం: ఎస్. వాలి, కుదరవల్లి నాగేశ్వరరావు
- నృత్య దర్శకత్వం: కెఎస్ రెడ్డి
- నిర్మాణ సంస్థ: పి.యస్.ఆర్. పిక్చర్స్
పాటలు
ఈ చిత్రానికి ఎ.ఎ. రాజా సంగీతం అందించాడు.
- ఎందుకు బిడియము (రచన: సి. నారాయణరెడ్డి, గానం: పి. సుశీల, కోరస్)
- ఇత్తడి దిమ్మను కానురో (రచన: శ్రీశ్రీ, గానం: ఎల్.ఆర్. ఈశ్వరి)
- ఓ వీణ మధురముగా కథనము సేయవే (రచన: ఆరుద్ర, గానం: మాధవపెద్ది సత్యం)
- సక్కనైన చెందురుడు (రచన: విజయ రత్నం గోన, గానం: ఎల్.ఆర్. ఈశ్వరి)
- విజయా ధీరా (రచన: చిల్లర భావనారాయణ,గానం: ఎస్. జానకి, పి. సుశీల)
- విన్నారా ఈ కథను (రచన: చిల్లర భావనారాయణ,గానం: ఎస్. జానకి, పి. లీల)
- తులువా కూయకు విక్రమార్కుడివని, పద్యం(రచన: చిల్లర భావనారాయణ , గానం.మాధవపెద్ది సత్యం)
- జయ జయ సుధాసారా డిండీర నీహీర కర్పూర ,(శ్లోకం.రచన: చిల్లర భావనారాయణ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads