2017

From Wikipedia, the free encyclopedia

Remove ads

2017 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2017

ఫిబ్రవరి 2017

మార్చి 2017

ఏప్రిల్ 2017

మే 2017

జూన్ 2017

జూలై 2017

ఆగస్టు 2017

సెప్టెంబర్ 2017

  • సెప్టెంబరు 7: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబరు 7న 'వికీవత్సరం' పూర్తిచేశాడు.

అక్టోబర్ 2017

నవంబర్ 2017

డిసెంబర్ 2017

Remove ads

మరణాలు

Thumb
ఓం పురి
Remove ads

పురస్కారాలు

నోబెల్ బహుమతులు

  • భౌతికశాస్త్రం: రైనర్ వీస్, బారీ బారిష్, కిప్ థోర్న్
  • రసాయనశాస్త్రం: జాక్వెన్ డుబోషే, జోయాకిమ్‌ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్
  • వైద్యం: జెఫ్రీ సి.హాల్, మైకేల్ రోస్‌బాష్, మైకేల్ డబ్ల్యూ. యంగ్
  • సాహిత్యం:కజువో ఇషిగురో
  • శాంతి: అణ్వస్త్రాల నిర్మూలనుకు అంతర్జాతీయ ఉద్యమం (ఐకెన్) సంస్థ
  • ఆర్థికశాస్త్రం: రిచర్డ్ థేలర్

ఇవి కూడా చూడండి

  • 2017లో క్రీడలు
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు-2017
  • తెలంగాణ ప్రభుత్వ సెలవు దినాలు - 2017
  • భారతదేశ ప్రభుత్వ సెలవు దినాలు-2017
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads