మార్చి 24

తేదీ From Wikipedia, the free encyclopedia

Remove ads

మార్చి 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 83వ రోజు (లీపు సంవత్సరములో 84వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 282 రోజులు మిగిలినవి.

<< మార్చి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031
2025

సంఘటనలు

Remove ads

జననాలు

మరణాలు

  • 1603: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (జ.1533)
  • 1904: సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ , ఆంగ్ల రచయిత. భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించాడు. (జ.1832)
  • 1963: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది.
  • 1971: ఎర్రమల కొండప్ప, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1867)
  • 1991: చెరువు ఆంజనేయ శాస్త్రి , తెలుగు సినిమా సహాయ దర్శకుడు, గేయ రచయిత(జ.1926).
  • 2016: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.1950)
  • 2017: గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి సంస్థ వ్యవస్థాపకుడు.
  • 2022: అభిషేక్ ఛటర్జీ, బెంగాలీ సినిమా నటుడు. (జ.1964)

పండుగలు, జాతీయ దినాలు

బయటి లింకులు


మార్చి 23 - మార్చి 25 - ఫిబ్రవరి 24 - ఏప్రిల్ 24 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Remove ads
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads