9 అవర్స్
From Wikipedia, the free encyclopedia
Remove ads
9 అవర్స్ 2022లో తెలుగులో విడుదలైన పీరియాడికల్ డ్రామా వెబ్ సిరీస్. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు క్రిష్ షో రన్నర్‌గా వ్యవహరించగా[1] నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు శాలిని, రవి వర్మ, ప్రీతి అస్రానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జూన్ 2న విడుదలైంది.[2][3]
Remove ads
నటీనటులు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads