చంద్రశేఖరపురం మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

Remove ads

చంద్రశేఖరపురం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.[3] దీనిలో గల భైరవకోన ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం.OSM గతిశీల పటము

త్వరిత వాస్తవాలు చంద్రశేఖరపురం మండలం, దేశం ...
Remove ads

జనగణన గణాంకాలు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా మొత్తం 44,953; అందులో పురుషులు: 23,142 మంది కాగా,స్త్రీలు 21,811 మంది ఉన్నారు.

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 38,815 మంది కాగా,, అందులో పురుషులు 19,696 మంది కాగా, స్త్రీలు 19,119 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 64.16% - పురుషులు అక్షరాస్యత 70.24% - స్త్రీల అక్షరాస్యత 38.81%

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. అంబవరం
  2. అనికళ్లపల్లి
  3. అరివేముల
  4. ఉప్పలపాడు
  5. కంభంపాడు
  6. కొండబయనపల్లి
  7. కొత్తపల్లి
  8. కోమటిగుంట
  9. కోవిలంపాడు
  10. గుంటచెన్నంపల్లి
  11. చంద్రశేఖరపురం
  12. చింతపూడి
  13. చింతలపాలెం
  14. చెన్నపనాయునిపల్లి
  15. తలనీలమల
  16. తుంగోడు
  17. తుమ్మగుంట
  18. దర్శి తిమ్మక్కపల్లి
  19. దర్శిగుంటపేట
  20. దేవకిమర్రి
  21. నలజనంపాడు
  22. నల్లమడుగుల
  23. నాగులవరం
  24. పెదగోగులపల్లి
  25. పెదరాజుపాలెం
  26. బొంతవారిపల్లి
  27. బోడావులదిన్నె
  28. బోయమడుగుల
  29. ముండ్లపాడు
  30. ముసునూరు
  31. మేదనులు వెంగనపల్లి
  32. యేకునాంపురం
  33. రంగనాయునిపల్లి
  34. రేగులచిలక
  35. వట్లబయలు
  36. వెంకటయ్య చెరువు

రెవెన్యూయేతర గ్రామాలు

Remove ads

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads