తిరుపతి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia

తిరుపతి శాసనసభ నియోజకవర్గంmap
Remove ads

తిరుపతి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.,

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format, దేశము ...
Remove ads

ఇందులోని మండలాలు

  • తిరుపతి పట్టణ మండలం
  • తిరుపతి గ్రామీణ మండలం
Thumb
తిరుపతి శాసనసభ నియోజకవర్గం లో మండలాలు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు

మరింత సమాచారం సంవత్సరం, సభ్యులు ...
మరింత సమాచారం సంవత్సరం, సభ్యులు ...
మరింత సమాచారం సంవత్సరం, సభ్యులు ...
మరింత సమాచారం సంవత్సరం, సభ్యులు ...
Remove ads

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.వెంకటరమణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్.వి.ప్రసాద్ పై 39095 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరమణకు 91863 ఓట్లు రాగా, ప్రసాద్ కు 52768 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం:కందాటి శంకర్ రెడ్డి [3]
  • కాంగ్రెస్:
  • ప్రజారాజ్యం: చిరంజీవి
  • లోక్‌సత్తా:
  • భాజపా:

ఇవి కూడా చూడండి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads