భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా

From Wikipedia, the free encyclopedia

Remove ads

భారతదేశంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏటా అందించే జాతీయ చలనచిత్ర అవార్డులలో సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారం ఒకటి. దీనిని 1975 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలలో భాగంగా ఇవ్వబడే స్వర్ణ కమల పురస్కారాలలో ఇది ఒకటి. ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా అన్ని భారతీయ భాషలలో నిర్మించే చిత్రాలకు దీనిని ప్రకటిస్తారు.

త్వరిత వాస్తవాలు సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాకు జాతీయ పురస్కారం, Sponsored by ...

ఈ క్రింది భాషలలోని చిత్రాలు ఉత్తమ ప్రజాదరణ పొందిన చలన చిత్ర పురస్కారాలను గెలుచుకున్నాయి:

యశ్ రాజ్ ఫిల్మ్స్ అత్యధికంగా 6 విజయాలతో ఎక్కువ పురస్కారాలు పొందిన నిర్మాణ సంస్థగా నిలిచింది. 5 విజయాలతో, యశ్ చోప్రా అత్యధిక విజయాలు సాధించిన నిర్మాతగా, ఈ చిత్రాలలో ఎక్కువ భాగాన్ని నిర్మించారు. ఆయన 4 విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు కూడా. షారుఖ్ ఖాన్ 7 విజయవంతమైన చిత్రాలలో నటించి, ఈ పురస్కారం పొందిన అత్యధిక చిత్రాల నటుడిగా నిలిచాడు. మాధురి దీక్షిత్, కాజోల్లు ఒక్కొక్కరు 3 విజయవంతమైన చిత్రాలలో నటించారు.

Remove ads

పురస్కారం పొందిన సినిమాలు

ఆ సంవత్సరానికి ఉమ్మడి అవార్డును సూచిస్తుంది
మరింత సమాచారం List of films, showing the year (award ceremony), language (s), producer (s), director (s) and citation, సంవత్సరం ...
Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads