విశ్వామిత్ర గణ గోత్ర ప్రవరలు

From Wikipedia, the free encyclopedia

Remove ads

హిందూ మతం లోని బ్రాహ్మణ ప్రవర ("అత్యంత అద్భుతమైన" అని సంస్కృతం అర్థం) సంస్కృతి,

పరిచయము

ఒక ప్రవర వారి గోత్రాలను, వంశము (వంశం) నకు చెందిన ఒక ఋషి (సేజ్) నుంచి ప్రత్యేకమైన బ్రాహ్మణ అవరోహణ ఆరంభము అవుతుంది.[1] వేద ఆచార ప్రకారం, ప్రవర యొక్క ప్రాముఖ్యత, తన సంతతి కోసం, పెద్దవారిని కీర్తిస్తూ, కర్మవేత్తలచే, దాని వినియోగం ఉన్నట్లు కనిపిస్తుంది,[2] నేను కూడా విలువైన పూర్వీకుల యొక్క వంశస్థుడు అన్నటువంటి విషయముగా ప్రకటించుకుంటాడు.[3]

కౌశికస గోత్రం చత్తుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వైశ్వామిత్ర అఘమర్షణ కౌశిక త్రయాఋషేయ ప్రవరాన్ విత కౌశికస గొత్ర: పైన తెలుప బడినది కౌశికస గోత్ర ప్రవర ఈ గోత్రీకులకు ముగ్గురు ఋషులు "విశ్వామిత్రుడు", "ఆఘమర్షణుడు" "కౌశికుడు"

కామకయనవిశ్వామిత్రస గోత్రం చత్తుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వైశ్వామిత్ర దెవస్రవస దైవతరస త్రయాఋషేయ ప్రవరాన్ విత కామకయనవిశ్వామిత్రస గొత్ర:

పైన తెలుప బడినది కామకయనవిశ్వామిత్రస గోత్ర ప్రవర. ఈ గోత్రీకులకు ముగ్గురు ఋషులు "వైశ్వామిత్రుడు", "దెవస్రవసుడు" "దైవతరసుడు"

ఈ గోత్రీకులు విశ్వామిత్రుని గణమునకు చెందినవారు

Remove ads

బ్రాహ్మణ గోత్రములు, ఋషులు

బ్రాహ్మణులలోని అతి ముఖ్యమైన పది (10) గోత్రముల వంశానుక్రమం, వంశము, ఉత్పత్తి (వ్యుత్పత్తి), సంతతి, తరము, జన్మము, ఇత్యాదులను పరిశీలించగా, ఈ గోత్రముల వారు పైన ఉదహరించిన ఋషులు తదితరులు పూర్వీకులు అయిన కణ్వుడు, జమదగ్ని, భరద్వాజుడు, కౌండిన్య, గౌతముడు, అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, అగస్త్యుడు గోత్రములు,

శాఖలు, ప్రవరలు

అధర్వ సూత్ర కర్తలు బ్రాహ్మణుల శాఖలతో పాటు వారి ప్రవరలను కూడా ఏర్పరిచారు. హోత్ర సూత్ర కర్తలు అయిన భారద్వాజ, అగ్నివేశ్య, సత్యాషాడ, వైఖానస, హిరణ్యకేశ, ఆపస్తంబ, కాత్యాయన, బోధాయన, లోగాక్షి, ఇత్యాది గోత్ర ప్రవరలకు శాస్త్రకర్తలు. భారద్వాజ, గౌతమ, కశ్యప, వశిష్ట, కాలీయ, అత్రి, వైవస్వత సప్త ఋషులకు భృగువు, అగస్త్య, అంగీరసులు ఎల్లరూ గోత్ర గణాలకు ఆద్యులుగానూ, మూల పురుషులుగానూ గోత్ర ప్రవరల యందు దర్శనమిస్తున్నారు.

గోత్రములు-ఉపవిభాగాలు-ఉప ఉపవిభాగాలు

  • గోత్రములు కొన్ని సమూహాలుగా అమర్చబడి ఉంటాయి. అశ్వలాయన సూత్రము ప్రకారము వశిష్ట గణ గోత్ర ప్రవరలులో ఉపమన్యు, పరాశర, జాతుకర్ణ్య, వశిష్ట అని నాలుగు ఉపవిభాగాలుగా ఉన్నాయి. ఈ నాలుగు ప్రతి ఒక్కటిలో మళ్ళీ అనేక ఉప ఉపవిభాగాలుగా విభజించ బడ్డాయి.
  • అంగిరో గణ భారద్వాజ గోత్ర ప్రవరలు
  • అత్రి గణ గోత్ర ప్రవరలు
  • అంగీరస గణ గోత్ర ప్రవరలు
  • అగస్త్య గణ గోత్ర ప్రవరలు
  • కేవలాంగీరస గణ గోత్ర ప్రవరలు
  • కశ్యప గణ గోత్ర ప్రవరలు
  • వశిష్ట గణ గోత్ర ప్రవరలు
  • విశ్వామిత్ర గణ గోత్ర ప్రవరలు
  • ద్విగోత్ర గణ గోత్ర ప్రవరలు
Remove ads

విశ్వామిత్ర గణ గోత్ర ప్రవరలు

మరింత సమాచారం గోత్రము, 1 వ ఋషి ...
Remove ads

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads