అటావా
From Wikipedia, the free encyclopedia
కెనడా రాజధాని అటావా ఆ దేశంలోని నాల్గవ పెద్ద నగరం. ఇది అటావా నది కి ఉత్తర దిశలోగల నగరం. ఇది 1826లో స్థాపించబడింది. స్థానిక రెడ్ ఇండియన్ భాషలో దీని అర్థం వ్యాపారం చేయటం (టు ట్రేడ్). 2778 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోగల ఈ నగర జనాభా సుమారు 9 లక్షలు. ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో అత్యంత సుఖవంతంగా నివసించగలిగే రెండో నగరం, ప్రపంచంలో ఇలాంటి పధ్నాలుగో నగరం. ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఇది మూడవది.[7] కెనడాలో ఇది రెండవ పరిశుభ్ర నగరం.
త్వరిత వాస్తవాలు అటావా [Ottawa], దేశం ...
అటావా [Ottawa] | |
---|---|
నగరం | |
సిటీ ఆఫ్ అటావా Ville d'Ottawa | |
Nickname: బైటౌన్ | |
Motto(s): "అడ్వాన్స్ అట్టావా-ఎన్ అవంత్" రెండు వేర్వేరు అధికార భాషలలో రాయబడినది.[1] | |
దేశం | కెనడా |
రాజ్యము | ఓంటారియో |
ప్రాంతం | జాతీయ రాజధాని ప్రాంతం |
స్థాపితం | 1826 లో బైటౌన్ [2] |
మ్యునిసిపల్ కార్పొరేషన్ | 1855 లో అట్టావా నగరం [2] |
Amalgamated | 1 జనవరి 2001 |
Government | |
• మేయర్ | జిమ్వాట్సన్ |
• సిటీ కౌన్సిల్ | అట్టావా సిటీ కౌన్సిల్ |
• MPs | List of MPs
|
• MPPs | List of MPPs
|
Area | |
• నగరం | 2,778.13 km2 (1,072.9 sq mi) |
• Urban | 501.92 km2 (193.79 sq mi) |
• Metro | 5,716.00 km2 (2,206.96 sq mi) |
Elevation | 70 మీ (230 అ.) |
Population | |
• నగరం | 8,83,391 (4th) |
• Density | 316.6/km2 (820/sq mi) |
• Urban | 9,33,596 |
• Urban density | 1,860.1/km2 (4,818/sq mi) |
• Metro | 12,36,324 (4th) |
• Metro density | 196.6/km2 (509/sq mi) |
• Demonym[5][6] | Ottawan |
Time zone | UTC−5 (Eastern (EST)) |
• Summer (DST) | UTC-4 (EDT) |
Postal code span | K0A, K1A-K4C[1] |
Area code(s) | 613, 343 |
Website | www.ottawa.ca |
మూసివేయి