అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం / From Wikipedia, the free encyclopedia
అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా పరిధిలోగల ఒక శాసనసభ నియోజకవర్గం. ఇది అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాగం.
త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°41′24″N 83°0′0″E |
మూసివేయి