![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/19/Annamayya_Library%252C_Guntur.jpg/640px-Annamayya_Library%252C_Guntur.jpg&w=640&q=50)
అన్నమయ్య గ్రంథాలయం
From Wikipedia, the free encyclopedia
అన్నమయ్య గ్రంథాలయం బృందావన్ గార్డెన్స్, గుంటూరులో తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలయం.1,41,000 పైగా పుస్తకాలు ఉన్నాయి. 90 శాతం పైగా పుస్తకాలు లంకా సూర్యనారాయణ సేకరించి దానం చేసినవి.
త్వరిత వాస్తవాలు దేశము, తరహా ...
![]() అన్నమయ్య గ్రంథాలయం (ధార్మిక విజ్ఞాన ప్రాంగణం) ప్రవేశ ద్వారం | |
దేశము | భారత దేశము |
---|---|
తరహా | ప్రైవేటు |
స్థాపితము | 1999 |
ప్రదేశము | గుంటూరు |
భౌగోళికాంశాలు | 016°18′03″N 080°26′34″E |
గ్రంధ సంగ్రహం / సేకరణ | |
గ్రంధాల సంఖ్య | 1,41,000 [1] |
మూసివేయి