అమృత్సర్ జిల్లా
పంజాబ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
పంజాబ్ రాష్ట్రంలోని 22 జిల్లాల్లో అమృత్సర్ జిల్లా ఒకటి. అమృత్సర్ నగరం ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ జిల్లా రాష్ట్రం లోని మాఝా ప్రాంతంలో ఉంది.
త్వరిత వాస్తవాలు అమృత్సర్ జిల్లా, దేసం ...
అమృత్సర్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
జిల్లా | |||||||
ఎగువ-ఎడమ నుండి సవ్యదిశలో: హర్మందిర్ సాహిబ్, అత్తారి-వాఘా సరిహద్దు క్రాసింగ్, అజ్నాలా ఫోర్ట్, పుల్ కంజ్రీ వద్ద 1971 యుద్ధ స్మారకం | |||||||
![]() పంజాబ్లో స్థానం | |||||||
Coordinates: 31°35′N 74°59′E | |||||||
దేసం | ![]() | ||||||
రాష్ట్రం | పంజాబ్ | ||||||
Named for | అమృత సరోవరం | ||||||
ముఖ్య పట్టణం | అమృత్సర్ | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 2,683 km2 (1,036 sq mi) | ||||||
జనాభా (2011)[1] | |||||||
• Total | 24,90,656 | ||||||
• జనసాంద్రత | 930/km2 (2,400/sq mi) | ||||||
భాషలు | |||||||
• అధికారిక | పంజాబీ | ||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
Vehicle registration | PB-01(commercial) PB-02, PB-14, PB-17, PB-18, PB-81, PB-89 | ||||||
అక్షరాస్యత (7+) | 76.27% |
మూసివేయి
2011 నాటికి ఇది లుధియానా తరువాత పంజాబ్లో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో రెండవ స్థానంలో ఉంది.