అశోక సుందరి
హిందు దేవత, పార్వతి పరమేశ్వరుల కుమార్తె / From Wikipedia, the free encyclopedia
అశోక సుందరి హిందు దేవత, పార్వతి పరమేశ్వరుల కుమార్తె. అందం, విలాసాలకోసం ఆశీర్వాదం ఇస్తుంది. పద్మ పురాణంలో ఈమె కథను ప్రస్తావించబడింది.[1] ఈ దేవతను ఎక్కువగా దక్షిణ భారతదేశంలో బాలా త్రిపురసుందరి రూపంలో పూజిస్తారు.
త్వరిత వాస్తవాలు అశోక సుందరి, దేవనాగరి ...
అశోక సుందరి | |
---|---|
ఇమాజినేషన్ దేవత | |
దేవనాగరి | अशोकसुंदरी |
సంస్కృత అనువాదం | Aśokasundarī |
అనుబంధం | దేవి, త్రిపుర సుందరి కుమార్తె |
భర్త / భార్య | నహుషుడు |
తల్లిదండ్రులు | పార్వతి (తల్లి), శివుడు (తండ్రి) |
తోబుట్టువులు | వినాయకుడు (తమ్ముడు), కుమారస్వామి (అన్న), జ్యోతి, మానస (సోదరిమణులు) |
పిల్లలు | యయాతి, 100మంది కుమార్తెలు |
వాహనం | కైలాస పర్వతం |
మూసివేయి