From Wikipedia, the free encyclopedia
ఆండ్రాయిడ్ అనునది తాకే తెరగల మొబైల్స్, టేబ్లెట్ కంప్యూటర్ లాంటిఎలక్ట్రానిక్ పరికరములలో వాడుటకు రూపొందించిన నిర్వహణ వ్యవస్థ. ఇది లినక్సును పోలి ఉండే స్వేచ్ఛామూలాలు అందుబాటులో గలది. స్పర్శాతెర వలన మిథ్య కీ బోర్డులు ద్వారా సంక్లిష్ట లిపుల భాషల వారు వాడడానికి సులభంగా వుంటుంది. భారతీయ భాషలకు అధికారిక తోడ్పాటు జెల్లీబీన్ రూపంతో అందుబాటులోకి వచ్చింది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అభివృద్ధికారులు | గూగుల్ Open Handset Alliance ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ |
---|---|
ప్రోగ్రామింగ్ భాష | C, m:en:C++, జావా[1] |
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్ |
పనిచేయు స్థితి | చేతనము |
మూల కోడ్ విధానం | ఓపెన్ సోర్స్[2] |
తొలి విడుదల | సెప్టెంబరు 23, 2008[3] |
ఇటీవల విడుదల | 4.2.2 Jelly Bean / ఫిబ్రవరి 11, 2013[4] |
Marketing target | m:en:Smartphones m:en:Tablet computers |
విడుదలైన భాషలు | బహు భాషా |
ప్యాకేజీ మేనేజర్ | m:en:Google Play, APK |
ప్లాట్ ఫారములు | ARM, MIPS,[5] x86[6] |
Kernel విధము | Monolithic (modified Linux kernel) |
అప్రమేయ అంతర్వర్తి | గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేజ్ (Multi-touch) |
లైెసెన్స్ | అపాచే లైసెన్సు 2.0 లినక్స్ కెర్నెల్ patches under GNU GPL v2[7] |
వెర్షన్ | ఉత్పత్తి రూపనామము | విడుదలైన తేదీ | API level | వినియోగం ( 2013 మార్చి 4) | |
---|---|---|---|---|---|
4.2.x | జెల్లీ బీన్ | 2012 నవంబరు 13 | 17 | 1.6% | |
4.1.x | జెల్లీ బీన్ | 2012 జూలై 9 | 16 | 14.9% | |
4.0.x | ఐస్‌క్రీం శాండ్విచ్ | 2011 డిసెంబరు 16 | 15 | 28.6% | |
3.2 | హనీకోంబ్ | 2011 జూలై 15 | 13 | 0.9% | |
3.1 | హనీకోంబ్ | 2011 మే 10 | 12 | 0.3% | |
2.3.3–2.3.7 | జింజర్ బ్రెడ్ | 2011 ఫిబ్రవరి 9 | 10 | 44% | |
2.3–2.3.2 | జింజర్ బ్రెడ్ | 2010 డిసెంబరు 6 | 9 | 0.2% | |
2.2 | ఫ్రోయో | 2010 మే 20 | 8 | 7.6% | |
2.0–2.1 | ఎక్లయిర్ | 2009 అక్టోబరు 26 | 7 | 1.9% | |
1.6 | డోనట్ | 2009 సెప్టెంబరు 15 | 4 | 0.2% |
సత్యమంగళం సమీపంలోని ఎరంగటూర్ ప్రాంతానికి చెందిన సుభాష్-మంజులను ప్రేమించి పెళ్లి చేసుకోగా.. ఆ మహిళ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 10వ తరగతి చదువుతున్న తన చెల్లెలు హాసినిని సత్యమంగళంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు ద్విచక్ర వాహనంపై సుభాష్ తీసుకెళ్లాడు. అప్పుడు మంజు తండ్రిని పికప్ వ్యాన్ ఢీకొట్టడంతో హాసిని మృతి చెందింది. ఈ ఘటనలో చంద్రన్, అతని భార్య చిత్ర సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితిలో హాసినిని హత్య చేసిన తన తల్లి దండ్రులు సంతోషంగా పెళ్లి చేసుకున్నారని, సంతోషంగా జీవిస్తున్నారని ఉరి తీయాలని కూతురు డిమాండ్ చేసింది. మా అమ్మను ఉరితీసినా మనం తప్పించుకోలేమని పేట పొన్ను అంటోంది. ఆడపిల్ల చెప్పినట్టు తల్లి ప్రవర్తించవచ్చా? బెత్త థాయ్ ఇంత దారుణంగా ప్రవర్తించడానికి ఆండ్రాయిడ్ ఫోన్లే ప్రధాన కారణం.
నిన్ను దెంగుతా ఎర్రి పూకా 🖕
ఆండ్రాయిడ్ ని ఆండీ రుబిన్ అనే వ్యక్తి రూపొందించాడు,అతడికి రోబోలంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో, స్నేహితులంతా ఆ సాఫ్ట్‌వేర్‌కు ఆండ్రాయిడ్ (మనిషిలా కనిపించే రోబో) అన్న పేరు పెట్టమన్నారు. నిజానికి కెమెరాల్లో ఫొటోలను కంప్యూటర్లోకి ఎక్కించడానికి దీన్ని తయారు చేశాడు. అది భవిష్యత్తులో ఇంత అద్భుతాన్ని సృష్టిస్తుందనివూహించని రుబిన్, గూగుల్ సంస్థకు తక్కువ మొత్తానికే దాన్ని అమ్మేశాడు. ఆ తరువాత నుంచి గూగుల్ దాన్ని అప్డేట్ చేస్తూ వస్తోంది. మొదటి వెర్షన్‌కు 'ఆస్ట్రోబాయ్' అని సరదాగా పేరు పెట్టిన గూగుల్, ఆ తరువాత వచ్చిన వాటికి కూడా కప్‌కేక్, డోనట్, ఎక్లయిర్స్, ఫ్రోయో, జింజర్ బ్రెడ్, హనీ కోంబ్, ఐస్‌క్రీమ్ శాండ్విచ్, జెల్లీ బీన్, కిట్ కాట్, లాలీ పాప్ ... ఇలా ఆహార పదార్థాల పేర్లూ, అదీ ఆంగ్ల ఆక్షరమాల క్రమంలోని మొదటి అక్షరంతో మొదలయ్యే పేర్లే పెడుతూ వస్తుంది.
android jelly been 2.0
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.