ఆళ్ల నాని
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆళ్ల నాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3][4][5]
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
ఆళ్ల నాని | |||
పదవీ కాలం 8 జూన్ 2019[1] – 2022 ఏప్రిల్ 10[2] | |||
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ | |||
పదవీ కాలం 2019 జూన్ 8 – 2022 ఏప్రిల్ 10[2] | |||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 మే 23 | |||
ముందు | బడేటి కోట రామారావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఏలూరు | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
నియోజకవర్గం | ఏలూరు | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | అంబికా కృష్ణ | ||
నియోజకవర్గం | ఏలూరు | ||
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు | |||
పదవీ కాలం 2017 – 2019 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యేల కోటా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1969-12-30) 1969 డిసెంబరు 30 (వయసు 54) | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (2013 నుండి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2013 వరకు) | ||
జీవిత భాగస్వామి | ఆళ్ల రేఖ | ||
సంతానం | ఆళ్ల కాళీకృష్ణ మణిచంద్ర, ఆళ్ల ఆశిష్ | ||
నివాసం | ఏలూరు, ఆంధ్రప్రదేశ్ |
మూసివేయి