ఇటలీ మహిళా క్రికెట్ జట్టు
ఇటలీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ మహిళా జట్టు / From Wikipedia, the free encyclopedia
ఇటలీ మహిళా క్రికెట్ జట్టు క్రికెట్ మ్యాచ్ లకు ఇటలీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ మహిళా జట్టు. [4] 1995 నుండి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లో సభ్యత్వం ఉంది, ముందు నుండే 1984 నుంచి అనుబంధ సభ్యత్వం ఉంది. ఇటలి మహిళా క్రికెట్ జట్టును ఇటాలియన్ క్రికెట్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. 2018 ఏప్రిల్లో ఐసీసీ తన సభ్య దేశాల క్రికెట్ జట్లన్నింటికీ మహిళా ట్వంటీ20 అంతర్జాతీయ (డబ్ల్యూటీ20ఐ) హోదాను మంజూరు చేసింది. [5] 1 జూలై 2018 తర్వాత ఇటలీ మహిళా క్రికెట్ జట్టు ఇతర జట్లతో జరిగినవి అన్ని ట్వంటీ 20ఐ మ్యాచ్ లు.
త్వరిత వాస్తవాలు అసోసియేషన్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ...
![]() ఇటాలియన్ క్రికెట్ ఫెడరేషన్ లోగో | ||||||||||
అసోసియేషన్ | ఇటాలియన్ క్రికెట్ ఫెడరేషన్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | ||||||||||
ICC హోదా | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సభ్యుల జాబితా (1995) Affiliate member (1984) | |||||||||
ICC ప్రాంతం | యూరోపియన్ క్రికెట్ కౌన్సిల్ | |||||||||
| ||||||||||
అంతర్జాతీయ క్రికెట్ | ||||||||||
తొలి అంతర్జాతీయ మ్యాచ్ | v మూస:Country data బెల్జియం at బోలోగ్న; 16 ఆగస్టు 2013 | |||||||||
Women's Twenty20 Internationals | ||||||||||
తొలి WT20I | v. ![]() | |||||||||
చివరి WT20I | v. ![]() | |||||||||
| ||||||||||
As of 12 సెప్టెంబర్ 2023 |
మూసివేయి