ఎన్ బీరెన్ సింగ్
From Wikipedia, the free encyclopedia
నోంగ్తొంబమ్ బీరెన్ సింగ్(జననం 1961 జనవరి 1) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ఫుట్బాల్ ఆటగాడు ఇంకా జర్నలిస్టు. ఇతను ప్రస్తుతం మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహస్తున్నాడు.[1][2][3]
త్వరిత వాస్తవాలు గవర్నరు, డిప్యూటీ ...
నోంగ్తొంబమ్ బీరెన్ సింగ్ | |||
మణిపూర్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2017 మార్చి 15 | |||
గవర్నరు | నజ్మా హెప్తుల్లా | ||
---|---|---|---|
డిప్యూటీ | వై జొయ్కుమార్ సింగ్ | ||
ముందు | ఒకరం ఇబోబి సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1961-01-01) 1961 జనవరి 1 (వయసు 63) ఇంఫాల్, మణిపూర్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనల్ డెమోక్రాటిక్ అలియాన్స్ | ||
జీవిత భాగస్వామి | హియైను దేవి | ||
సంతానం | 3 | ||
పూర్వ విద్యార్థి | మణిపూర్ యూనివర్సిటీ | ||
వెబ్సైటు |
మూసివేయి