![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a1/Starr_050721-7264_Erythrina_sandwicensis.jpg/640px-Starr_050721-7264_Erythrina_sandwicensis.jpg&w=640&q=50)
ఎరిత్రినా
From Wikipedia, the free encyclopedia
ఎరిత్రినా (Erythrina; /[invalid input: 'icon']ˌɛr[invalid input: 'ɨ']ˈθraɪnə/)[3] పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. దీనిలో సుమారు 130 జాతులు ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో విస్తరించాయి. ఇవి ఎక్కువగా చెట్లుగా సుమారు 30 మీ. (98 అ.) ఎత్తు పెరుగుతాయి. దీని పేరు గ్రీక్ పదమైన ερυθρóς (erythros), అనగా "ఎరుపు," రంగు పువ్వుల ఆధారంగా వచ్చినది.[4]
త్వరిత వాస్తవాలు ఎరిత్రినా, శాస్త్రీయ వర్గీకరణ ...
ఎరిత్రినా | |
---|---|
![]() | |
Wiliwili (E. sandwicensis) flowers, Kanaio Beach, Maui, Hawaii | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | Faboideae |
Tribe: | Phaseoleae |
Genus: | ఎరిత్రినా |
Type species | |
Erythrina corallodendron L.[1] | |
జాతులు | |
About 130, see text | |
Synonyms | |
Chirocalyx Meisn. |
మూసివేయి