కడప లోక్సభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.[1][2]
త్వరిత వాస్తవాలు కడప, జిల్లా ...
కడప | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | కడప |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | కడప |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1952 |
ప్రస్తుత పార్టీ | వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | వై.ఎస్.అవినాష్ రెడ్డి |
మొదటి సభ్యులు | వై.ఈశ్వరరెడ్డి |
మూసివేయి