కల్లూరి తులశమ్మ
From Wikipedia, the free encyclopedia
కల్లూరి తులశమ్మ (డిసెంబరు 25, 1910 - అక్టోబరు 5, 2001) ప్రముఖ సంఘసేవకురాలు, స్వాతంత్ర్య సమర యోధురాలు.గాంధేయ వాది, ఖాదీ, సర్వోదయ ఉద్యమ నాయకురాలు.[1]
త్వరిత వాస్తవాలు కల్లూరి తులశమ్మ, జననం ...
కల్లూరి తులశమ్మ | |
---|---|
జననం | డిసెంబరు 25, 1910 పెదరావూరు గ్రామం, గుంటూరు జిల్లా |
మరణం | అక్టోబరు 5, 2001 |
సంస్థ | ఖాధీ,సర్వోదయ సంస్థలు |
రాజకీయ ఉద్యమం | స్వదేశీ ఉద్యమం |
మతం | హిందువు |
భార్య / భర్త | కల్లూరి రంగయ్య ,మోపర్రు గ్రామం |
తల్లిదండ్రులు | కొడాలి కృష్ణయ్య, సీతమ్మ |
మూసివేయి