కావేరి నది
దక్షిణ భారతదేశంలో నది / From Wikipedia, the free encyclopedia
కావేరి నది (Kaveri river) (కన్నడ: ಕಾವೇರಿ ನದಿ, తమిళం: காவேரி ஆறு) భారతదేశంలో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం కర్ణాటక, లోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలకావేరి అనే ప్రదేశం.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు దేశం, రాష్ర్టాలు ...
కావేరి | |
River | |
పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు వద్ద కావేరి | |
దేశం | India |
---|---|
రాష్ర్టాలు | కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి |
ఉపనదులు | |
- ఎడమ | హేమవతి నది, షింషా, అర్కవతి నది |
- కుడి | కుబిని నది, భవానీ నది, నొయ్యల్, అమరావతి నది |
Cities | తలకావేరి, కుషల్నగర్, శ్రీరంగపట్టణం, భవానీ, ఈరోడ్, నమ్మక్కల్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పుంపుహార్ |
Source | తలకావేరి, కొడగు, పశ్చిమ కనుమలు |
- స్థలం | కర్ణాటక, భారతదేశం |
- ఎత్తు | 1,276 m (4,186 ft) |
- అక్షాంశరేఖాంశాలు | 12°38′N 75°52′E |
Mouth | కావేరీ డెల్టా |
- location | బంగాళాఖాతం, భారతదేశం & భారతదేశం |
- ఎత్తు | 0 m (0 ft) |
- coordinates | 11°21′40″N 79°49′46″E |
పొడవు | 765 km (475 mi) |
పరివాహక ప్రాంతం | 81,155 km2 (31,334 sq mi) |
మూసివేయి