కొల్లాం
కేరళ రాష్ట్రం, కొల్లాం జిల్లా లోని పట్టణఁ / From Wikipedia, the free encyclopedia
కొల్లాం, దీని పూర్వపు పేరు క్విలాన్ [10] చారిత్రక పేరు దేశింగనాడు.[11] ఇది రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి ఉత్తరాన 71 km (44 mi) దూరంలో ఉంది.[12] భారతదేశ మలబార్ తీరంలో అరేబియా సముద్రంలో భాగమైన లక్కడివ్ సముద్రం సరిహద్దులో ఉన్న ఒక పురాతన ఓడరేవు నగరం.[13] ఈ నగరం అష్టముడి సరస్సు, కల్లాడ నది ఒడ్డున ఉంది.[14] [15] [16]ఇది కొల్లాం జిల్లాకు ప్రధాన కేంద్రం. కొల్లాం కేరళలో నాల్గవ అతిపెద్ద నగరం. ఇది జీడిపప్పు తయారీ , కొబ్బరికాయల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.ఈ నగరం కేరళ సముద్ర వెనుక జలాలకు దక్షిణ ద్వారం, ప్రముఖ పర్యాటక ప్రదేశం.2016 మార్చిలో ఇండియా టైమ్స్ తమ సర్వేలో , కొల్లాం నగరం భూమిపై అతి తక్కువ కాలుష్యం ఉన్న తొమ్మిది నగరాల్లో ఒకటిగా ఎంచుకుంది. [17] బుకింగ్.కమ్ ట్రావెలర్ వెబ్సైట్ అవార్డుల సమీక్ష ప్రకారం, 2020 సంవత్సరానికి భారతదేశంలో అత్యంత స్వాగతించే మొదటి 10 ప్రదేశాలలో కొల్లాం నగరం ఒకటిగా పేర్కొంది.[18]
Kollam
Quilon, Desinganadu | |
---|---|
Metropolis | |
Etymology: Black pepper: kola ("black pepper") | |
Nickname(s): | |
Coordinates: 8.88°N 76.60°E / 8.88; 76.60 | |
Country | India |
Region | South India |
State | Kerala |
District | Kollam |
Former Name | Quilon, Coulão |
Native Language | Malayalam |
Established | 1099 |
Founded by | Rama Varma Kulashekhara |
Boroughs | 7 Zones: Central Zone-1, Central Zone-2, Eravipuram, Vadakkevila, Sakthikulangara, Kilikolloor, Thrikadavoor |
Government | |
• Type | Mayor–Council |
• Body | Kollam Municipal Corporation |
• Mayor | Prasanna Earnest (CPI(M)) |
• MP | N.K Premachandran |
• MLA | Mukesh |
• District Collector | Afsana Parveen IAS |
• City Police Commissioner | Merin Joseph IPS |
Area | |
• Metropolis | 165 km2 (64 sq mi) |
• Rank | 4 |
Elevation | 3 మీ (10 అ.) |
Population | |
• Metropolis | 13,42,509 |
• Rank | 5 (41th IN) |
• Density | 8,100/km2 (21,000/sq mi) |
• Metro | 18,71,086 |
Demonym(s) | Kollamite, Kollathukaaran, Kollamkaran |
Languages | |
• Official | Malayalam English |
Time zone | UTC+౦5:30 (IST) |
PIN | 691 XXX |
Telephone code | Kollam-91-0474 |
Vehicle registration | Kollam: KL-02, 23, 24, 25 |
HDI | High |
Literacy | 91.18%[9] |
UN/LOCODE | IN QUI IN KUK |