కోడి
From Wikipedia, the free encyclopedia
కోడి లేదా కుక్కుటము ఒక రకమైన పక్షులు. వీటిలో మగ కోడిని 'కోడిపుంజు', ఆడ కోడిని 'కోడిపెట్ట' అని వ్యవహరిస్తారు. కోళ్ళల్లో అనేక రకాల జాతులు ఉన్నాయి. అవి
- నాటు కోళ్ళు;ఇళ్ళలో పెంచు దేశివాళి రకాలు.గుడ్లు పెట్టుటకై తప్పని సరిగా మగకోడితో సంపర్కం అవసరం.నాటు/దేశివాళి కోడి గుడ్లు పునరుత్పత్తిశక్తి కలిగివుండును(గుడ్లను పొదగిన పిల్లలు వచ్చును)
- ఫారంకోళ్ళు=గుడ్ల ఉత్పత్తికై పెంచు సంకరజాతి కోళ్ళు.వయస్సుకువచ్చిన తరువాత మగకోడితో సంపర్కం అవసరం లేకుండ గుడ్లు పెట్టును.ఈ గుడ్లకు పునరుత్పత్తి శక్తి లేదు.
- బ్రాయిలర్=ప్రత్యేకంగా మాంసం కై పెంచు కోళ్ళు.వీటి ఎముకలు చాలా మృదువుగా వుండును.
కోడి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం కోడి (అయోమయ నివృత్తి) చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు కోడి, శాస్త్రీయ వర్గీకరణ ...
కోడి | |
---|---|
కోడి పుంజు | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | Galliformes |
Family: | Phasianidae |
Genus: | Gallus |
Species: | G. gallus, Gallus gallus domesticus |
మూసివేయి