హర్యానా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో గుర్గావ్ జిల్లా (హిందీ: गुड़गाँव ज़िला); (పాలీ:ਗੂੜਗਾਓਂ ਜ਼ਿਲ੍ਹਾ) ఒకటి. గుర్గావ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్య 16,60,289. వీరిలో హిందువులు 10,26,542, ముస్లిములు 6,17,918 (37.21%), సిక్కులు 6,672 ఉన్నారు. హర్యానా రాష్ట్ర దక్షిణ ప్రాంత జిల్లాలలో గుర్గావ్ జిల్లా ఒకటి.
గుర్గావ్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
ముఖ్య పట్టణం | గర్గావ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,253 కి.మీ2 (484 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 8,70,539 |
• జనసాంద్రత | 690/కి.మీ2 (1,800/చ. మై.) |
Website | అధికారిక జాలస్థలి |
జిల్లాలో ఆరావళి పర్వతాలలోని పలు చిన్న పర్వతశ్రేణులు ఉన్నాయి.
గుర్గావ్ జిల్లాలోని గుర్గావ్ నగరం, మనెసర్, రోజ్క మెయో ప్రాంతాలలో పలు పరిశ్రమలు, కార్యాలయాలు ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 15,14,085,[3] |
ఇది దాదాపు. | గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | హవాయ్ రాష్ట్ర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 328వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1241 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 73.93%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 853 :1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 84.4%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.