![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b2/Kanchi-Maha-Periyava.jpg/640px-Kanchi-Maha-Periyava.jpg&w=640&q=50)
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి
కంచి కామకోటి పీఠం 68వ పీఠాదిపతి / From Wikipedia, the free encyclopedia
చంద్రశేఖరేంద్ర సరస్వతి (1894 మే 20, – 1994 జనవరి 8) కంచి కామకోటి పీఠం జగద్గురుగా అధిష్టించిన వారి వరసక్రమంలో 68వ వారని తెలుస్తుంది.[1] పీఠం అధిష్టించినప్పటి నుండి పీఠం అదిష్టించినవారిని జగద్గురు, పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో పిలిచే ఆచారం పరంపరంగా వస్తుంది.[2] జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటాడు. సంకల్పబలంతో ఏదైనా పని ఫలానా సమయానికి పూర్తి కావాలంటే అయి తీరుతుందని, ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తులసంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటాడు స్వామి.
త్వరిత వాస్తవాలు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి VIII స్వామి, శీర్షిక ...
శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి VIII స్వామి | |
---|---|
చంద్రశేఖర సరస్వతి స్వామి | |
![]() చంద్రశేఖర సరస్వతి స్వామి వారి 1933 నాటి ఛాయాచిత్రం | |
శీర్షిక | జగద్గురు |
వ్యక్తిగతం | |
జననం | స్వామినాథన్ (1894-05-20)1894 మే 20 |
మరణం | 1994 జనవరి 8(1994-01-08) (వయసు 99) |
చివరి మజిలీ | కంచి మఠం |
జాతీయత | భారతీయ |
Senior posting | |
Period in office | May 9, 1907 – January 8, 1994 |
Consecration | 1907 ఫిబ్రవరి 13 |
Predecessor | మహాదేవేంద్ర సరస్వతి VI |
Successor | జయేంద్ర సరస్వతి |
Ordination | 1907 మే 9 |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e2/Shankaracharyas_of_Kanchi_Kamakoti_Peetam%2C_a_Kanchipuram_Hindu_monastery.jpg/640px-Shankaracharyas_of_Kanchi_Kamakoti_Peetam%2C_a_Kanchipuram_Hindu_monastery.jpg)