చకిలం శ్రీనివాసరావు
From Wikipedia, the free encyclopedia
చకిలం శ్రీనివాసరావు, (ఫిబ్రవరి 22, 1922 - జులై 3, 1996) గారు భారత జాతీయ కాంగ్రెస్ తరపున నల్గొండ లోక్సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 9వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. ఇతను నల్గొండ జిల్లాలోని వేములపల్లి గ్రామంలో 1922లో జన్మించారు. ఈయన తండ్రి పేరు రామారావు.[3][4]
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...
చకిలం శ్రీనివాసరావు | |||
చకిలం శ్రీనివాసరావు | |||
నియోజకవర్గం | నల్గొండ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1922-02-22) 1922 ఫిబ్రవరి 22 (వయసు 102) వేములపల్లి, నల్గొండ జిల్లా, తెలంగాణ[1] | ||
మరణం | జులై 3, 1996 [2] | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | కమల | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె | ||
మతం | హిందూ, భారతీయ |
మూసివేయి