జగదీష్ దేవదా
From Wikipedia, the free encyclopedia
జగదీష్ దేవదా మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మల్హర్ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబరు 13న మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1]
త్వరిత వాస్తవాలు గవర్నరు, నియోజకవర్గం ...
జగదీష్ దేవదా | |||
మధ్య ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 13 డిసెంబర్ 2023 – ప్రస్తుతం | |||
గవర్నరు | మంగూభాయ్ సి. పటేల్ | ||
---|---|---|---|
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 3 డిసెంబర్ 2023 | |||
నియోజకవర్గం | మల్హర్ఘర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1957-07-01) 1957 జూలై 1 (వయసు 66) రాంపుర గ్రామం, నీమచ్ జిల్లా, మధ్యప్రదేశ్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
మూసివేయి