జె. హెచ్. పటేల్
From Wikipedia, the free encyclopedia
జయదేవప్ప హాలప్ప పటేల్ ( 1930 అక్టోబరు 1 - 2000 డిసెంబరు 12 ) కర్ణాటక 9వ ముఖ్యమంత్రి. అతను 1996 మే 31 నుండి 1999 అక్టోబరు 7 వరకు ఈ పదవిలో కొనసాగాడు.
త్వరిత వాస్తవాలు జె. హెచ్. పటేల్, 9th కర్ణాటక ముఖ్యమంత్రి ...
జె. హెచ్. పటేల్ | |
---|---|
9th కర్ణాటక ముఖ్యమంత్రి | |
In office 31 మే 1996 – 7 అక్టోబరు 1999 | |
అంతకు ముందు వారు | హెచ్.డి.దేవెగౌడ |
తరువాత వారు | ఎస్.ఎమ్. కృష్ణ |
2వ కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి | |
In office 11 డిసెంబరు 1994 – 31 మే 1996 | |
ముఖ్యమంత్రి | హెచ్.డి.దేవెగౌడ |
అంతకు ముందు వారు | ఎస్.ఎమ్. కృష్ణ |
తరువాత వారు | సిద్దరామయ్య |
నియోజకవర్గం | చన్నగిరి |
లోక్సభ సభ్యుడు | |
In office 1967–1971 | |
అంతకు ముందు వారు | ఎస్.వి.కృష్ణమూర్తి రావు |
తరువాత వారు | టి.వి.చంద్రశేఖరప్ప |
నియోజకవర్గం | షిమోగా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1930-10-01)1930 అక్టోబరు 1 కరిగనూర్, మైసూర్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా |
మరణం | 2000 డిసెంబరు 12(2000-12-12) (వయసు 70) బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం |
రాజకీయ పార్టీ | జనతాదళ్ , |
ఇతర రాజకీయ పదవులు | జనతా దళ్ (యునైటెడ్), సంయుక్త సోషలిస్టు పార్టీ |
జీవిత భాగస్వామి | సర్వమంగళ పటేల్ |
మూసివేయి