From Wikipedia, the free encyclopedia
జ్యేష్ఠ మాసము (సంస్కృతం : ज्येष्ठ jyeṣṭh) తెలుగు సంవత్సరంలో మూడవ నెల. పౌర్ణమి రోజున జ్యేష్ట నక్షత్రము (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈనెల జ్యేష్ఠము.
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి | స్వామి జ్ఞానానంద పుట్టినరోజు. | మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం గ్రామదేవత జాతర ప్రారంభం. |
జ్యేష్ఠ శుద్ధ విదియ | * | |
జ్యేష్ఠ శుద్ధ తదియ | రంభా తృతీయ | |
జ్యేష్ఠ శుద్ధ చతుర్థి | * | |
జ్యేష్ఠ శుద్ధ పంచమి | * | |
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి | * | |
జ్యేష్ఠ శుద్ధ సప్తమి | * | |
జ్యేష్ఠ శుద్ధ అష్ఠమి | * | |
జ్యేష్ఠ శుద్ధ నవమి | * | |
జేష్ఠ శుద్ధ దశమి | దశపాపహర దశమి | |
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి | నిర్జలఏకాదశి | |
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి | గంగావతరణం | |
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి | శ్రీ విద్యారణ్య స్వామి సమాధి | |
జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి | * | |
జ్యేష్ఠ పూర్ణిమ | ఏరువాక పున్నమి, వట సావిత్రి వ్రతం | జగన్నాథ్ ఆలయం (పూరి) స్నానయాత్ర |
జ్యేష్ఠ బహుళ పాడ్యమి | * | |
జ్యేష్ఠ బహుళ విదియ | * | |
జ్యేష్ఠ బహుళ తదియ | * | |
జ్యేష్ఠ బహుళ చవితి | * | |
జ్యేష్ఠ బహుళ పంచమి | * | |
జ్యేష్ఠ బహుళ షష్ఠి | * | |
జ్యేష్ఠ బహుళ సప్తమి | * | |
జ్యేష్ఠ బహుళ అష్ఠమి | * | |
జ్యేష్ఠ బహుళ నవమి | * | |
జ్యేష్ఠ బహుళ దశమి | * | |
జ్యేష్ఠ బహుళ ఏకాదశి | యోగినిఏకాదశి | |
జేష్ఠ బహుళ ద్వాదశి | * | |
జ్యేష్ఠ బహుళ త్రయోదశి | * | |
జ్యేష్ఠ బహుళ చతుర్దశి | మాసశివరాత్రి | |
జ్యేష్ఠ బహుళ అమావాస్య | * |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.