టన్ను
ద్రవ్యరాశి యొక్క కొలమానం / From Wikipedia, the free encyclopedia
టన్ను (Tonne) అనేది బరువుని తూచే కొలత. ఒక టన్ను అనగా 1,000 కిలోగ్రాములు లేదా ఒక మెగాగ్రామ్ (ఒక మిలియన్ గ్రాములు).[1] ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి కాని మెట్రిక్ యూనిట్. ప్రజలు టన్ను గురించి మాట్లాడేటప్పుడు, అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి వ్యవస్థను ఉపయోగించే దేశాలలో అది మెట్రిక్ టన్ను అని అర్థం. మెట్రిక్ టన్ను సాధారణంగా t గా సంక్షిప్తీకరించబడుతుంది.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు టన్ను, ప్రమాణ వ్యవస్థ ...
టన్ను | |
---|---|
ప్రమాణ వ్యవస్థ | Non-SI unit accepted for use with SI |
ఏ బౌతికరాశికి ప్రమాణం | ద్రవ్యరాశి |
గుర్తు | t |
In SI base units: | 1 t = 1,000 kg = 1 Mg |
మూసివేయి