From Wikipedia, the free encyclopedia
తంజావూరు శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తంజావూరు జిల్లా, తంజావూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
1952 | M. మరిముత్తు, S. రామలింగం | కాంగ్రెస్ & సీపీఎం |
1957 | AYS పరిసుత నాడార్ | కాంగ్రెస్ |
1962 | ఎం. కరుణానిధి | డీఎంకే |
1967 | AYS పరిసుత నాడార్ | కాంగ్రెస్ |
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
1971 | ఎస్. నటరాజన్ | డీఎంకే |
1977 | ఎస్. నటరాజన్ | డీఎంకే |
1980 | ఎస్. నటరాజన్ | డీఎంకే |
1984 | దురై కృష్ణమూర్తి | కాంగ్రెస్ |
1989 | ఎస్.ఎన్.ఎం. ఉబయదుల్లా | డీఎంకే |
1991 | ఎస్.డి. సోమసుందరం | అన్నాడీఎంకే |
1996[1] | ఎస్.ఎన్.ఎం. ఉబయదుల్లా | డీఎంకే |
2001[2] | ఎస్.ఎన్.ఎం. ఉబయదుల్లా | డీఎంకే |
2006[3] | ఎస్.ఎన్.ఎం. ఉబయదుల్లా | డీఎంకే |
2011[4] | ఎం. రంగస్వామి | అన్నాడీఎంకే |
2016[5] - 2017 | ఎం. రంగస్వామి | అన్నాడీఎంకే |
2019-ఉప ఎన్నిక | టీకేజీ నీలమేగం | డీఎంకే |
2021[6][7] | టీకేజీ నీలమేగం | డీఎంకే |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.