దావణగెరె
దావణగెరె జిల్లా ముఖ్య పట్టణం. / From Wikipedia, the free encyclopedia
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో దావణగెరె జిల్లా ఒకటి. దావణగెరె పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,946,905. వీరిలో 32.31% నగరవాసులు. 1997లో దావణగెరె జిల్లా రూపొందించబడింది.
త్వరిత వాస్తవాలు Davanagere district ದಾವಣಗೆರೆ ಜಿಲ್ಲೆ, Country ...
Davanagere district
ದಾವಣಗೆರೆ ಜಿಲ್ಲೆ | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | కర్ణాటక |
Formed | 15 August 1997 |
ప్రధాన కార్యాలయం | Davanagere |
Boroughs | Davanagere, Harihar, Jagalur, Honnali, Channagiri, Harapanahalli |
Government | |
• Deputy Commissioner | S.T.Anjan kumar, IAS |
Area | |
• Total | 5,926 km2 (2,288 sq mi) |
Population (2011) | |
• Total | 19,46,905 |
• Density | 330/km2 (850/sq mi) |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 577001-006 |
టెలిఫోన్ కోడ్ | + 91 (08192) |
Vehicle registration | KA-17 |
మూసివేయి