![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1d/The_Public_Enemy_1931_Poster.jpg/640px-The_Public_Enemy_1931_Poster.jpg&w=640&q=50)
ది పబ్లిక్ ఎనిమీ (1931 సినిమా)
From Wikipedia, the free encyclopedia
ది పబ్లిక్ ఎనిమీ 1931, ఏప్రిల్ 23న విడుదలైన అమెరికా క్రైమ్ సినిమా. వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో విలియం వెల్మన్ దర్శకత్వంలో జేమ్స్ కేనీ, జీన్ హార్లో ఎడ్వర్డ్ వుడ్స్, జోన్ బ్లాండెల్ తదితరులు నటించిన ఈ చిత్రం మరెన్నో క్రైమ్ చిత్రాలకు మోడల్ గా నిలిచింది.[6]
త్వరిత వాస్తవాలు ది పబ్లిక్ ఎనిమీ, దర్శకత్వం ...
ది పబ్లిక్ ఎనిమీ | |
---|---|
![]() ది పబ్లిక్ ఎనిమీ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | విలియం వెల్మన్ |
రచన | జాన్ బ్రైట్, క్యూబెక్ గ్లాస్మోన్ |
స్క్రీన్ ప్లే | హార్వే ఎఫ్. థే[1] |
నిర్మాత | డారైల్ ఎఫ్. జనక్ |
తారాగణం | జేమ్స్ కేనీ, జీన్ హార్లో ఎడ్వర్డ్ వుడ్స్, జోన్ బ్లాండెల్ |
ఛాయాగ్రహణం | దేవరెక్స్ జెన్నింగ్స్ |
కూర్పు | ఎడ్వర్డ్ మైఖేల్ మెక్డెర్మాట్ |
నిర్మాణ సంస్థ | వార్నర్ బ్రదర్స్ |
పంపిణీదార్లు | వార్నర్ బ్రదర్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 23, 1931 (1931-04-23) |
సినిమా నిడివి | 83 నిముషాలు[2][3] |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $151,000[4] |
బాక్సాఫీసు | $557,000[5] |
మూసివేయి