నందమూరి తారకరత్న
తెలుగు నటుడు / From Wikipedia, the free encyclopedia
నందమూరి తారకరత్న (1983, ఫిబ్రవరి 22 - 2023, ఫిబ్రవరి 18) తెలుగు సినిమా నటుడు. తారకరత్న తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు ఎన్.టి.రామారావు మనుమడు. తారకరత్న 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.[2]
త్వరిత వాస్తవాలు తారకరత్న, జననం ...
తారకరత్న | |
---|---|
జననం | నందమూరి ఓబులేసు (1983-02-22) 1983 ఫిబ్రవరి 22 (వయసు 41) |
మరణం | 2023 ఫిబ్రవరి 18(2023-02-18) (వయసు 39) |
వృత్తి | తెలుగు సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002 - 2023 |
జీవిత భాగస్వామి | అలేఖ్య రెడ్డి (కాస్ట్యూమ్ డిజైనర్) (m.2012) [1] |
పిల్లలు | ఇద్దరు కుమార్తెలు (నిషిక), ఒక కుమారుడు |
తల్లిదండ్రులు | నందమూరి మోహన కృష్ణ, సీత |
బంధువులు | నందమూరి తారక రామారావు (తాత) నందమూరి బాలకృష్ణ (బాబాయ్) నందమూరి కళ్యాణ్ రామ్ (పెదనాన్న కుమారుడు) జూ. ఎన్.టి.ఆర్ (పెదనాన్న కుమారుడు) దగ్గుబాటి పురంధేశ్వరి (మేనత్త) నారా చంద్రబాబు నాయుడు (మామయ్య) |
మూసివేయి