నగ్మా
నటి / From Wikipedia, the free encyclopedia
నగ్మా (జ.1974 డిసెంబరు 25) భారతీయ రాజకీయ నాయకురాలు, సినిమా నటి. ఆమె జన్మనామం నందిత అరవింద్ మొరార్జీ. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలలో కథానాయకిగా నటించింది. ఆమె ఘరానా మొగుడు, కథలన్, భాషా మొదలైన సినిమాలలో నటించి గుర్తింపు పొందింది.[1] ఆమె బాలీవుడ్లో తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి భారీ సినిమాలలో నటించింది. ఆమె వివిధ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, బోజ్పురి, పంజాబీ, మరాఠీ భాషా చిత్రాలలో నటించింది.[2]
త్వరిత వాస్తవాలు నగ్మా, జననం ...
నగ్మా | |
---|---|
![]() | |
జననం | నందిత అరవింద్ మొరార్జీ (1974-12-25) 1974 డిసెంబరు 25 (వయసు 49) |
ఇతర పేర్లు | నగ్మా సదనాహ్ |
వృత్తి | నటి, రాజకీయ నాయకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1990—2007 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
బంధువులు | రోషిణి (half-sister) జ్యోతిక (half-sister) తరుణ్పర్సి (half-sister) |
వెబ్సైటు | https://vipbhojpuri.com/ |
మూసివేయి