తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
నార్కెట్పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
నార్కెట్పల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నార్కెట్పల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.203°N 79.195°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | నార్కెట్పల్లి |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 234 km² (90.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 50,864 |
- పురుషులు | 25,918 |
- స్త్రీలు | 24,948 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 62.75% |
- పురుషులు | 75.42% |
- స్త్రీలు | 49.71% |
పిన్కోడ్ | 508254 |
ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం నార్కెట్పల్లి
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 50,864 - పురుషులు 25,918 - స్త్రీలు 24,948
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 234 చ.కి.మీ. కాగా, జనాభా 50,864. జనాభాలో పురుషులు 25,916 కాగా, స్త్రీల సంఖ్య 24,948. మండలంలో 12,770 గృహాలున్నాయి.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.