నిడేరియా
From Wikipedia, the free encyclopedia
నిడేరియా (లాటిన్ Cnidaria) యూమెటాజోవాకు చెందిన ప్రతినిధులు. ఇవి ఎక్కువగా సముద్ర ఆవరణలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా స్థానబద్ధ జీవులు. ద్విస్తరిత శరీర నిర్మాణం, వలయ సౌష్టవం ప్రదర్శిస్తాయి.
త్వరిత వాస్తవాలు నిడేరియా కాల విస్తరణ: Ediacaran - Recent, శాస్త్రీయ వర్గీకరణ ...
నిడేరియా కాల విస్తరణ: Ediacaran - Recent | |
---|---|
Sea nettles, Chrysaora quinquecirrha | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Domain: | Eukaryota |
Kingdom: | |
(unranked): | Radiata |
Phylum: | నిడేరియా Hatschek, 1888 |
Subphylum/Classes[1] | |
మూసివేయి