న్యాయం
From Wikipedia, the free encyclopedia
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
న్యాయం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం న్యాయం (అయోమయ నివృత్తి) చూడండి. |
- న్యాయం (Justice) న్యాయ శాస్త్రం ప్రకారం తప్పొప్పులలోని నిజాలను నిర్ధారించేది. దీనికి వికృతి నాయము. ఇది ఇక్కడ చర్చనీయాంశం.
- న్యాయం గురించి వాదించేవారు న్యాయవాదులు (Lawyers). వారి వాదనలను విని న్యాయాన్ని నిర్ధారించేవారు న్యాయమూర్తులు (Judges). ఈ ప్రక్రియ జరిగే ప్రదేశాలు న్యాయస్థానాలు (Courts).
- అలాగే న్యాయం అనునది నీతి శాస్త్రానికి సంబంధించినది కూడా. నీతి, సత్యం, హేతువులు, చట్టం, ప్రకృతినియమం, సమానత్వం మొదలగు అంశాలపై ఆధారపడిన ఒక నీతి అంగము. [1]
- సంస్కృతన్యాయముల అనగా సంస్కృత లోకోక్తులు. ఇవి తెలుగు సామెతలు వంటివి.