పాలపుంత
From Wikipedia, the free encyclopedia
పాలపుంత (ఆంగ్లం Milky Way, ఈ పదానికి మూలం గ్రీకు భాష). దీనిని పాలవెల్లి అని కూడా అంటారు. ఇది ఒక నిషేధిత సర్పిలాకార గేలెక్సీ, ప్రాంతీయ గేలెక్సీ సమూహాల భాగం. వీక్షించగలిగే విశ్వములోని పాలపుంత, బిలియన్లకొద్దీ వున్న గేలెక్సీలలో ఒకటి.[4] ఈ గేలక్సీ మానవాళికొరకు ప్రాముఖ్యతను కలిగి వున్నది, కారణం మనం నివసిస్తున్న భూమి ఈ గేలక్సీలో వుండడమే. పాలపుంత గేలక్సీ లోని 'ఆకాశవీధి', భూమిపైనుండి, రాత్రివేళ, ఒక 'కాంతిపట్టీ'గా దర్శనం ఇస్తుంది.
Look up పాలపుంత in Wiktionary, the free dictionary.
త్వరిత వాస్తవాలు Observation data, Type ...
Observation data | |
---|---|
Type | SBbc (barred spiral galaxy) |
Diameter | 100,000 కాంతి సంవత్సరాలు |
Thickness | 12,000 light years (gas)[1] 1,000 light years (stars) |
అనేక నక్షత్రాలుs | 200 నుండి 400 బిలియన్లు |
Oldest star | 13.2 బిలియన్ సంవత్సరాలు |
Mass | 5.8×1011 M☉ |
Sun's distance to galactic center | 26,000 ± 1400 light-years |
Sun's galactic rotation period | 220 million years (negative rotation) |
Spiral pattern rotation period | 50 million years[2] |
Bar pattern rotation period | 15 నుండి 18 మిలియన్ సంవత్సరాలు [2] |
Speed relative to the universe | 590 km/s[3] |
See also: గేలెక్సీ, గేలెక్సీల జాబితా | |
|
మూసివేయి