పీయూష్ గోయెల్
భారత రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
పీయూష్ గోయెల్ (జననం 1961జూన్ 13) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం భారత కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంకా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం, ప్రజా పంపిణీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాడు.[2]
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
పీయూష్ గోయెల్ | |||
కుడి నుండి 2వ వ్యక్తి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2020 అక్టోబరు 9 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | రామ్ విలాస్ పాశ్వాన్ | ||
వాణిజ్యం , పరిశ్రమల శాఖ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 మే 30 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | సురేష్ ప్రభు | ||
టెక్స్టైల్ శాఖ మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 జులై 8 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | స్మృతి ఇరానీ | ||
రైల్వే శాఖ మంత్రి | |||
పదవీ కాలం 2017 సెప్టెంబర్ 3 – 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | సురేష్ ప్రభు | ||
తరువాత | అశ్విని వైష్ణవ్ | ||
బొగ్గు గనుల శాఖ మంత్రి | |||
పదవీ కాలం 2014 మే 26 – 2019 మే 30 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
తరువాత | ప్రహ్లాద్ జోషి | ||
ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ | |||
పదవీ కాలం 2019 జనవరి 23 – 2019 ఫిబ్రవరి 15 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | అరుణ్ జైట్లీ | ||
తరువాత | అరుణ్ జైట్లీ | ||
విడెట్ శాఖ మంత్రి (సహాయ) | |||
పదవీ కాలం 2014 మే 26 – 3 September 2017 సెప్టెంబర్ 3 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | జ్యోతిరాదిత్య సింధియా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1964-06-13) 1964 జూన్ 13 (వయసు 59)[1] ముంబై ,మహారాష్ట్ర | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సీమ గోయల్ | ||
వృత్తి | చార్టెడ్ అకౌంటెంట్ |
మూసివేయి