పుట్టపర్తి
ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
పుట్టపర్తి ఆంధ్ర ప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా పట్టణం, జిల్లా కేంద్రం. ఈ పట్టణానికి ఆకర్షణ సత్య సాయిబాబా ప్రశాంతి నిలయం ఆశ్రమం. ఇది సమీప పట్టణమైన ధర్మవరం నుండి 42 కి. మీ. దూరంలో ఉంది.
పుట్టపర్తి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం పుట్టపర్తి (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు పుట్టపర్తి, దేశం ...
పుట్టపర్తి | |
---|---|
పట్టణం | |
Coordinates: 14.166°N 77.811°E / 14.166; 77.811 | |
దేశం | ఇండియా |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
Government | |
• Type | పురపాలక సంఘం |
విస్తీర్ణం | |
• Total | 45.47 km2 (17.56 sq mi) |
• Rank | 89వ (A.P.) |
Elevation | 475 మీ (1,558 అ.) |
జనాభా (2011) | |
• Total | 68,000 |
• జనసాంద్రత | 1,500/km2 (3,900/sq mi) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+05:30 (ఐ.ఎస్.టి) |
పిన్ | 515133, 515134 |
ఎస్.టి.డి.కోడ్ | 91-8555 |
Vehicle registration | AP–02 |
మూసివేయి