పైపరేసి
From Wikipedia, the free encyclopedia
పైపరేసి (లాటిన్: Piperaceae) పుష్పించే మొక్కలలో మిరియాల కుటుంబం.
త్వరిత వాస్తవాలు పైపరేసి, శాస్త్రీయ వర్గీకరణ ...
పైపరేసి | |
---|---|
Piper nigrum, from Koehler (1887) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | Angiosperms |
(unranked): | Magnoliids |
Order: | |
Family: | పైపరేసి Bercht. & J.Presl (1820) |
ప్రజాతులు | |
Arctottonia
|
మూసివేయి
ఇందులోని 5 ప్రజాతులలో సుమారు 3,610 జాతులున్నాయి. చాలా రకాల మిరియాలు ఇందులోని రెండు ప్రజాతులైన పైపర్ (2000 జాతులు), పైపరోమియా (1600 జాతులు) లలో ఉన్నాయి.[1]
ఈ కుటుంబానికి చెందిన మొక్కలు చిన్న వృక్షాలు, పొదలుగా పెరుగుతాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి.
వీనిలో అత్యంత ప్రసిద్ధిచెందినవి నల్ల మిరియాలు (Piper nigrum).[2]