![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a2/Pon_Radhakrishnan.jpg/640px-Pon_Radhakrishnan.jpg&w=640&q=50)
పొన్ రాధాకృష్ణన్
From Wikipedia, the free encyclopedia
పొన్ రాధాకృష్ణన్ (జననం 1952 మార్చి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో ఆర్థిక, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[1]
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
పొన్ రాధాకృష్ణన్ | |||
![]() | |||
ఆర్ధిక శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం 3 సెప్టెంబర్ 2017 – 24 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | అర్జున్ రామ్ మేఘవాల్ | ||
తరువాత | అనురాగ్ సింగ్ ఠాకూర్ | ||
కేంద్ర రహదార్లు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 3 సెప్టెంబర్ 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | కృష్ణన్ పాల్ గుర్జార్ | ||
తరువాత | వీ.కే.సింగ్ | ||
పదవీ కాలం 8 సెప్టెంబర్ 2003 – 22 మే 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | శ్రీపాద యశోనాయక్ | ||
తరువాత | కే. హెచ్. మునియప్ప | ||
షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 24 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | కృష్ణన్ పాల్ గుర్జార్ | ||
తరువాత | మన్సుఖ్ మాండవీయ | ||
పదవీ కాలం 5 జూన్ 2014 – 18 జూన్ 2019 | |||
ముందు | జె. హెలెన్ డేవిడ్సన్ | ||
తరువాత | హెచ్. వసంత్ కుమార్ | ||
Member of Parliament for నాగర్‌కోయిల్ లోక్‌సభ సభ్యుడు | |||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | ఎన్. డెన్నిస్ | ||
తరువాత | ఏ. వీ. బెల్లర్మిన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1952-03-01) 1952 మార్చి 1 (వయసు 72) నాగర్‌కోయిల్, తమిళనాడు, భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | పొన్నయ్య అయ్యప్పన్, తంగాకాని | ||
నివాసం | నాగర్‌కోయిల్, కన్యాకుమారి జిల్లా , తమిళనాడు, భారతదేశం | ||
వృత్తి | న్యాయవాది, రాజకీయ నాయకుడు |
మూసివేయి