ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం
ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతోంది. / From Wikipedia, the free encyclopedia
ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతోంది.[1] డౌన్ సిండ్రోమ్ గురించి అవగాహన కల్పించేందుకు 2006లో ఈ దినోత్సవం ప్రారంభించబడింది. డౌన్ సిండ్రోమ్‌కు కారణమయ్యే 21వ క్రోమోజోమ్ ట్రిప్లికేషన్ (ట్రిసోమి) ప్రత్యేకతను సూచించడానికి మార్చి 21వ రోజు ఎంపిక చేయబడింది.