![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Fisher_500_radio.jpg/640px-Fisher_500_radio.jpg&w=640&q=50)
ప్రపంచ రేడియో దినోత్సవం
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నిర్వహించబడుతుంది / From Wikipedia, the free encyclopedia
ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నిర్వహించబడుతుంది.[1] రేడియో మాధ్యమ ప్రాధాన్యతను తెలియజేయడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.