![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b2/Badruddin_Tyabji1911.jpg/640px-Badruddin_Tyabji1911.jpg&w=640&q=50)
బద్రుద్దీన్ త్యాబ్జీ
From Wikipedia, the free encyclopedia
బద్రుద్దీన్ త్యాబ్జీ, (1844 అక్టోబరు10- 1906 ఆగస్టు 19) బ్రిటిష్ పరిపాలన సమయంలో ఇతను భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. భారత జాతీయ కాంగ్రెస్కు మూడవ అధ్యక్షుడిగా, బొంబాయి ఉన్నత న్యాయస్థానం న్యాయవాదిగా పనిచేసిన మొదటి భారతీయుడు త్యాబ్జీ.[1] అతను భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు.[1]
త్వరిత వాస్తవాలు బద్రుద్దీన్ త్యాబ్జీ, 3 వ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ...
బద్రుద్దీన్ త్యాబ్జీ | |
---|---|
![]() బద్రుద్దీన్ త్యాబ్జీ చిత్రం | |
3 వ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు | |
In office 1887–1888 | |
అంతకు ముందు వారు | దాదాభాయి నౌరోజీ |
తరువాత వారు | జార్జ్ యూల్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1844-10-10)1844 అక్టోబరు 10 బొంబాయి, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా |
మరణం | 1906 ఆగస్టు 19(1906-08-19) (వయసు 61) లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ |
బంధువులు | త్యాబ్జీ కుటుంబం |
కళాశాల | లండన్ విశ్వవిద్యాలయం మిడిల్ టెంపుల్ |
వృత్తి | న్యాయవాది, కార్యకర్త, రాజకీయవేత్త |
మూసివేయి