భజన్ లాల్
From Wikipedia, the free encyclopedia
భజన్ లాల్ ( 1930 అక్టోబరు 6 - 2011 జూన్ 3) భారతదేశ హర్యానా రాష్ట్రానికి రాజకీయ నాయకుడు మూడు సార్లు హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు . 1979లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు, 1982లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 1991లో మూడోసారి హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో వ్యవసాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
భజన్ లాల్ | |||
పదవీ కాలం 1991 మార్చి 21 – 1996 మే 11 | |||
ముందు | హుకుం సింగ్ | ||
---|---|---|---|
తరువాత | బన్సీ లాల్ | ||
పదవీ కాలం 1979 జూన్ 29 – 1986 జూలై 5 | |||
ముందు | దేవీలాల్ | ||
తరువాత | బన్సీ లాల్ | ||
పదవీ కాలం 1991 జూలై 23 – 1996 మే 9 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | బన్సీ లాల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1930-10-06)1930 అక్టోబరు 6 పంజాబ్, భారతదేశం) | ||
మరణం | 2011 జూన్ 3(2011-06-03) (వయసు 80) , హర్యానా , భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1982–96) జనతా పార్టీ (1979–82) | ||
సంతానం | 3 |
మూసివేయి