భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణం
From Wikipedia, the free encyclopedia
భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉంది, వీటిలో జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీ కూడా వుంది .[1][2][3] ప్రాంతాల వారీగా భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాను 2011 జనాభా లెక్కలలోని విస్తీర్ణం వివరాల ప్రకారం అవరోహణ క్రమంలో క్రింది జాబితాలో చూడవచ్చు.