భీమారామం
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో గల సౌమేశ్వరస్వామి దేవాలయం, పంచారామాల్లో ఒకటి / From Wikipedia, the free encyclopedia
పంచారామాల్లో ఒకటైన భీమారామం భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.[1] ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడింది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో ఉత్సవాలు జరుగుతాయి.
త్వరిత వాస్తవాలు సోమేశ్వరస్వామి దేవాలయం, భౌగోళికాంశాలు : ...
సోమేశ్వరస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 16.5333°N 81.5333°E / 16.5333; 81.5333 |
పేరు | |
ప్రధాన పేరు : | సోమేశ్వరస్వామి దేవాలయం, భీమవరం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | పశ్చిమగోదావరి |
ప్రదేశం: | భీమవరం, పశ్చిమగోదావరి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శివ |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ.3 వ శతాబ్ది |
మూసివేయి