మణిశర్మ
సంగీత దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ (జూలై 11, 1964) మణిశర్మగా ప్రసిద్ధి పొందిన తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు. 200 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.[1] సాలూరి రాజేశ్వర రావు దగ్గర్నుంచి వందేమాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది.[2]
త్వరిత వాస్తవాలు మణిశర్మ, జననం ...
మణిశర్మ | |
---|---|
జననం | యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ జూలై 11, 1964 మచిలీపట్నం |
వృత్తి | సంగీత దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1992–ప్రస్తుతం |
పిల్లలు | సాగర్ మహతి |
తల్లిదండ్రులు |
|
మూసివేయి